అడుగడుగున రక్త బింధువులే అణువణువున కొరడా దెబ్బలే (2) నా యేసుకు ముళ్ల కిరీటం భుజములపై సిలువ భారం (2) భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| సిలువ మోయుచు వీపుల వెంట రక్త ధరలే నిన్ను తడిపెను (2) నా ప్రజలారా ఏడవకండి మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| కలువరిలోన నీ రూపమే నలిగిపోయెను నా యేసయ్యా (2) చివరి రక్త బిందువు లేకుండా నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| మరణము గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2) మహిమ స్వరూపా మా యేసయ్యా మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||
Write by Arun
May God continue to bless you all the best
God bless you 🙏✝️
Exallent talli, God bless you mma.
Jesus real god
Iove thig song
Love this song
అడుగడుగున రక్త బింధువులే
అణువణువున కొరడా దెబ్బలే (2)
నా యేసుకు ముళ్ల కిరీటం
భుజములపై సిలువ భారం (2)
భుజములపై సిలువ భారం ||అడుగడుగున||
సిలువ మోయుచు వీపుల వెంట
రక్త ధరలే నిన్ను తడిపెను (2)
నా ప్రజలారా ఏడవకండి
మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున||
కలువరిలోన నీ రూపమే
నలిగిపోయెను నా యేసయ్యా (2)
చివరి రక్త బిందువు లేకుండా
నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున||
మరణము గెలిచి తిరిగి లేచిన
మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2)
మహిమ స్వరూపా మా యేసయ్యా
మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||
❤
Amen😢
❤
Okk